• Login / Register
  • Site Logo

    ఉద్యోగుల వేతన బిల్లును అడ్డుకున్న డెమొక్రాట్లు

    Rss వార్తలు

    వాషింగ్టన్‌ : అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ సంక్షోభం తీవ్రమవుతోంది. విధి నిర్వహణలో ఉన్న కొందరు ప్రభుత్వోద్యోగులకు, సైనిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లు శుక్రవారం సెనెట్‌ ఆమోదం పొందలేకపోయింది. ప్రభుత్వ షట్‌డౌన్‌ సమయంలో చాలా మంది ప్రభుత్వోద్యోగులు వేతనాలు తీసుకోకుండానే పని చేయాల్సి ఉంటుంది. షట్‌డౌన్‌ ముగిసిన తర్వాతే వారికి ఆ కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లిస్తారు. కొందరు ఉద్యోగులకు వేతనాల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు సెనెట్‌లో వీగిపోయింది. ఈ బిల్లును డెమొక్రాట్లు […]

    The post ఉద్యోగుల వేతన బిల్లును అడ్డుకున్న డెమొక్రాట్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment