నవతెలంగాణ – హైదరాబాద్ : ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఇద్దరు ముస్లిం ఉద్యోగులను అక్రమంగా తొలగించిన ఘటన జమ్ముకాశ్మీర్‌లో జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గులాం హుస్సేన్, మాజిద్ ఇక్బాల్ దార్‌లను తొలగించాల్సిందిగా జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశించినట్లు అధికారులు గురువారం తెలిపారు. హుస్సేన్ రియాసి జిల్లాలోని మహోర్ తహసీల్‌లోని కల్వా ములాస్ నివాసి కాగా, దార్ రాజౌరీ జిల్లాలోని ఖెయోరా ప్రాంతంలో వార్డ్‌నెం.1లో నివసిస్తున్నారని అన్నారు. కేసు వివరాలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి […]
The post ఉద్యోగులను అక్రమంగా తొలగించిన జమ్ముకాశ్మీర్ ఎల్‌జి appeared first on Navatelangana.
Leave A Comment