•ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరామ్నవతెలంగాణ – మర్రిగూడ కేంద్ర ప్రభుత్వం 2026–2027 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఉద్యోగులకు ఆశాజనకంగా లేదని మండలంలోని దామెర భీమనపల్లి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరామ్ అన్నారు.ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు. బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట లభించలేదని పేర్కొన్నారు.అలాగే మినహాయింపుల్లో కూడా ఎలాంటి సవరణలు […]
The post ఉద్యోగులకు ఆశాజనకంగా లేని కేంద్ర బడ్జెట్ appeared first on Navatelangana.
Leave A Comment