నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్యకాలంలో ఉద్యోగం పొందిన విద్యుత్ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ భువనగిరి డివిజన్ అధ్యక్షులు మీర్జా షకీల్ బేగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీరిలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో […]
The post ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment