అఖిలేశ్ యాదవ్ నవాడా (బీహార్) : బీహార్‌లో రేపు మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆర్‌జెడికి మద్దతుగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేశారు. బుధవారం బీహార్‌లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘బీహార్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి. మీ ఓటు ఉదోగ్యాల కోసం వేయాలి. కొత్త తరం తేజస్వికి మద్దతు ఇవ్వాలి అని ప్రజలను కోరారు. బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ […]
The post ఉద్యోగాల కోసం ఓటు వేయండి appeared first on Navatelangana.
Leave A Comment