• Login / Register
  • Site Logo

    ఉద్యోగాలివ్వలేం…విదేశాలకెళ్లండి

    Rss వార్తలు

    కేంద్రంలో 9.79 లక్షల ఖాళీ పోస్టులుభర్తీ చేయలేక చేతులెత్తేస్తున్న మోడీ సర్కార్‌ భారతీయ నిరుద్యోగుల్ని ఉపాధి పేరుతో విదేశాలకు పంపే కుట్రలుదానికోసం ‘లేబర్‌ మొబిలిటీ యాక్ట్‌’కు రూపకల్పన1983 ఇమ్మిగ్రేషన్‌ చట్టానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టంఅభ్యంతరాలకు ఈ నెల 7 ఆఖరి తేదీ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోనేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అంచనాల ప్రకారం కేంద్రంలో 28 శాతం అంటే దాదాపు 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మోడీ సర్కార్‌ సిద్ధంగా లేదు. ప్రయివేటీకరణ మంత్రంతో, కార్పొరేట్ల […]

    The post ఉద్యోగాలివ్వలేం…విదేశాలకెళ్లండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment