కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డిటి-హబ్, కె-హబ్ సంయుక్తంగా కార్యక్రమాలు.. కేయూలో ఓరియంటేషన్ సెషన్‌నవతెలంగాణ- హనుమకొండ చౌరస్తాఉద్యోగాన్వేషకుల నుంచి ఉద్యోగార్థులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా విద్యార్థులు ఎదగాలని కాకతీయ యూనివర్సిటీ(కేయూ) వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేయూ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం కేయూ- హైదరాబాద్ టి-హబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఓరియంటేషన్ సెషన్’లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల లక్ష్య సాధనకు టి-హబ్, కె-హబ్‌లు శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇందుకు సంబంధించిన […]
The post ఉద్యోగాన్వేషకుల నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి appeared first on Navatelangana.
Leave A Comment