ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి వచ్చే శాలరీ కనీస అవసరాలకే ఖర్చవుతోందని ఆందోళనదశాబ్ద కాలంగా పెరుగుదల లేని వేతనాలునగరాల్లో ఐటీ ఉద్యోగుల దయనీయ బతుకులు న్యూఢిల్లీ : దేశంలోని యువతకు ఐటీ జాబ్ అంటే ఒక క్రేజ్. అది కొందరికి డ్రీమ్ జాబ్. లక్షల రూపాయల్లో వేతనాలు, విలాసవంతమైన జీవితం, వారాంతపు సెలవులు, టీం డిన్నర్‌లు, తోటి ఉద్యోగులతో సరదా టూర్‌లు, ఎంజాయ్ మెంట్ అని అంతా చెప్తుంటారు. అయితే ఎంట్రీ లెవల్ ఉద్యోగుల విషయంలో మాత్రం […]
The post ఉద్యోగం ఉంది..జీతం చాలట్లే! appeared first on Navatelangana.
Leave A Comment