జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభినవతెలంగాణ – వనపర్తిభారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గుర్తు చేశారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బందితో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత […]
The post ఉద్యమకారులకు వందేమాతర గీతం స్ఫూర్తి appeared first on Navatelangana.
Leave A Comment