• Login / Register
  • Site Logo

    ఉత్సాహంగా శాంక్టస్ స్పోర్ట్స్డే

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : శాంక్టస్‌ వరల్డ్‌ స్కూల్‌ ప్రథమ వార్షిక క్రీడోత్సవం ఉత్సాహంగా సాగింది. శంషాబాద్‌, బి.ఎన్‌ రెడ్డి క్యాంపస్‌లలో నిర్వహించిన 20కిపైగా క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌, చెస్‌, కరాటే, క్రికెట్‌, ఫిట్‌నెస్‌ సంబంధిత క్రీడాంశాల్లో విజేతలకు నిలిచిన విద్యార్థులకు శాంక్టస్‌ సీఎండీ డి. రాజేశ్వర్‌ రెడ్డి, డైరెక్టర్‌ హరిత రెడ్డిలు బహుమతులు ప్రదానం చేశారు.

    The post ఉత్సాహంగా శాంక్టస్‌ స్పోర్ట్స్‌డే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment