నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర భారత్లో హిమపాతం నానా బీభత్సం సృష్టిస్తోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు కురుస్తోంది . నిరంతరం కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. మంచు కారణంగా ఎక్కడికక్కడ రహదారులు మూసుకుపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో 1,250 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Closed ). దీంతో వరుస సెలవులతో కొండ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఎక్కడివారు అక్కడే వాహనాల్లోనే చిక్కుకుపోయారు. నేడు కూడా […]
The post ఉత్తర భారత్లో హిమపాతం నానా బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment