నవతెలంగాణ వేములవాడ వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం కుమారుడు వంగపల్లి మని సాయి వర్మకు సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ ఘన సన్మానం అందించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సాయి వర్మను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. సాయి వర్మ 2019–2023 సంవత్సరాల్లో సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న […]
The post ఉత్తమ సేవా అవార్డు గ్రహీత సాయి వర్మకు బార్ అసోసియేషన్ ఘన సన్మానం.. appeared first on Navatelangana.
Leave A Comment