కళాశాల ప్రిన్సిపాల్ పి. సునీల్ కుమార్..నవతెలంగాణ – కుభీర్ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ పి సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో […]
The post ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment