మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, మాజీ సర్పంచులు, నవతెలంగాణ – నెల్లికుదురు నెల్లికుదురు ఎంపీడీవో సింగారం కుమార్ కు శాలువాతో ఘనంగా సత్కరిచ్చినట్లు నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ మాజీ సర్పంచులు పెరుమాండ్ల పెరుమాండ్ల, సుధాకర్ తెలిపారు. శుక్రవారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ కార్యదర్శులతో కలసి సమావేశా నిర్వహిస్తున్నారని అన్నారు. గ్రామంలో పంచాయతీకి సంబంధించిన […]
The post ఉత్తమ ఎంపీడీవో కుమార్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment