• Login / Register
  • Site Logo

    ఉత్తమ ఎంపీడీవోగా గంగసాగర్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – కుభీర్77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా కుభీర్ మండల అధికారి ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి కి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు  ప్రశాంస పత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు సహకరించిన అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలపరు. ఈ అవార్డు మరింత మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

    The post ఉత్తమ ఎంపీడీవోగా గంగసాగర్ రెడ్డి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment