మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో క్యాంపు నిర్వాహణనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మార్గదర్శకత్వలో జీడిమెట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్కు పెద్ద సంఖ్యలో పేషెంట్లు హాజరయ్యారు. ఈ స్క్రీనింగ్ శిబిరానికి మొత్తం 231 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ హాజరుకాగా, అందులో 154 మంది మహిళలు, 77 మంది పురుషులు ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఆరుగురు ఆంకాలజీ నిపుణులు, ఈఎస్‌ఐ నుంచి […]
The post ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్కు పెద్ద సంఖ్యలో పేషెంట్లు appeared first on Navatelangana.
Leave A Comment