చడీచప్పుడు లేకుండా శాంతి ప్రణాళికకు ట్రంప్ ఆమోదం వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘చడీచప్పుడు లేకుండా’ ఆమోదం తెలిపారని సమాచారం. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన కోసం 28 సూత్రాల ప్రణాళికకు ట్రంప్ ఈ వారంలోనే ఆమోదం తెలిపారని ప్రభుత్వ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన ఉన్నతాదికారులు గత కొన్ని వారాలుగా ఈ ప్రణాళికను ఎవరికీ తెలియకుండా గోప్యంగా […]
The post ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు appeared first on Navatelangana.
Leave A Comment