• Login / Register
  • Site Logo

    ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి.. 15 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్‌ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులను గని కార్మికులుగా గుర్తించారు. ఆ బస్సు తమదేనని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ డీటీఈకే తెలిపింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని డీటీఈకే గనులపై రష్యా పెద్దఎత్తున ఉగ్రదాడికి పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే షిఫ్ట్‌ ముగిసిన అనంతరం ఇంటికి బయల్దేరిన కార్మికుల బస్సుపై […]

    The post ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 15 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment