శరీరంలో అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఏదో ఒక వ్యాధి రూపంలో వెంటనే బయటపడుతుంది. శరీరానికి అందాల్సినవి సరిగ్గా అందకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. అందులో ప్రోటీన్ లోపం ఒకటి. మనలో చాలా మంది ఏదో తినాలి కాబట్టి తింటున్నాం అన్న కోణంలోనే ఆలోచిస్తారు. అందుకే శరీరంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ప్రోటీన్ లోపాన్ని గుర్తించి ఆహారంలో మార్పులు చేసుకునే వారు చాలా తక్కువ మందే […]
The post ఈ లక్షణాలు కనిపిస్తే.. appeared first on Navatelangana.
Leave A Comment