• Login / Register
  • Site Logo

    ఈ రోడ్డుపై ప్రయాణం.. దినదిన గండమే.!

    Rss వార్తలు

    నవతెలంగాణ – తిప్పర్తితిప్పర్తి నుండి సర్వారం వెళ్లేటువంటి రహదారి గుంతలతో, కంకరతేలి అధ్వానంగా తయారయింది జన జీవనానికి చాలా ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ప్రభుత్వం పైన ప్రజా పాలకుల పైన మండిపడుతున్నారు. అత్యవసర సమయంలో 108 సేవలు అందాలన్న, ఆస్పత్రికి వెళ్లాలన్న గుంతల వలన సరైన సమయానికి చేరుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతు పండించిన పంటను మార్కెట్ కు (లోడింగ్) తరలించాలంటే భయపడుతూ రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారిని సుమారుగా 15-20 సంవత్సరాల […]

    The post ఈ రోడ్డుపై ప్రయాణం.. దినదిన గండమే.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment