అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా […]
The post ఈ రాముడు.. అందరివాడు appeared first on Navatelangana.
Leave A Comment