• Login / Register
  • Site Logo

    ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు..

    Rss వార్తలు

    షాద్‌నగర్‌ చౌరస్తాలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్ధుల ధర్నా విద్యార్థులపై ప్రిన్సిపాల్‌ వేధింపులు.. డబ్బులు వసూలు చేస్తోందని విమర్శలుగంటకుపైగా రోడ్డుపై బైటాయింపు, భారీగా ట్రాఫిక్‌ జామ్‌విద్యార్థిపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌గురుకుల జోనల్‌ ఆఫీసర్‌, పోలీసుల రాకతో సద్దుమణిగిన నిరసనప్రిన్సిపాల్‌ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఆందోళనకు గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు నవతెలంగాణ-షాద్‌నగర్‌ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేక సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కమ్మదనం గ్రామ శివారులో […]

    The post ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment