– హాజరు కానున్న జిల్లా అధికారులు : డాక్టర్ రాందాస్నవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ )అధికారి రాహుల్ ఆదేశానుసారం, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సైదులు ఆధ్వర్యంలో మండలంలోని అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల రెడ్డిగూడెం పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11న ప్రత్యేక వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ఆదివారం తెలిపారు. ఈ శిబిరంలో కంటి,స్త్రీల,చిన్న పిల్లల,హృదయ,మానసిక, క్షయ మొదలగు వ్యాధులపై […]
The post ఈ నెల 11న రెడ్డిగూడెంలో వైద్యశిబిరం appeared first on Navatelangana.
Leave A Comment