• Login / Register
  • Site Logo

    ఈసీ ప్రధాన కమిషనర్పై ‘అభిశంసన’కు మమతా బెనర్జీ సన్నాహాలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్పెష‌ల్ ఓట‌ర్ రివిజ‌న్(స‌ర్) పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్వే చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ స‌ర్ ప్ర‌క్రియ‌పై విప‌క్షాలు అనేక సందేహాలు లెవ‌నెత్తాయి. వెంట‌నే స‌ర్ స‌ర్వేను నిలిపివేయాల‌ని భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాయి. ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ గ‌త ఏడాది స‌ర్‌ను వ్య‌తిరేకిస్తూ బీహార్ వ్యాప్తంగా ఓట‌ర్ అధికార్ యాత్ర‌ను కూడా చేప‌ట్టారు. స‌రైన కార‌ణాలు లేకుండ‌నే ఓట‌ర్ జాబితాలో ల‌క్ష‌ల్లో పేర్ల‌ను తొల‌గిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు దేశ స‌ర్వోన్న‌త‌న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించాయి. […]

    The post ఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌పై ‘అభిశంసన’కు మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్నాహాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment