నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ ఎన్నికల ప్రచారంలో హింసాకాండ చోటుచేసుకుంది. మోకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. 40 వాహనాల కాన్వాయ్ ఆయుధాలతో ఎలా వెళ్లిందనేది తమకు ఆశ్చర్యంగా ఉందని, ఈసీ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గూండాలను రక్షిస్తున్నదెవరు? అని నిలదీశారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో […]
The post ఈసీపై తేజస్వీయాదవ్ ఫైర్ appeared first on Navatelangana.
Leave A Comment