నవతెలంగాణ నిజామాబాద్ సిటీ తెలంగాణ రాష్ట్రం లో ఈనెల 9 న టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర తైక్వాండో పోటీలకు నిజామాబాద్ అమెచ్యూర్ అసోసియేషన్ టైక్వాండో క్రీడాకారులు అండర్ 14 ఏజ్ గ్రూప్ , సీనియర్ టైక్వాండో క్రీడాకారులు పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అమేజింగ్ టైక్వాండో ప్రెసిడెంట్ బస్వ శ్రీనివాస్ హాజరై కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు అందరికి పోటీలలో […]
The post ఈనెల 9 న రాష్ట్ర తైక్వాండో పోటీలకు అమెచ్యూర్ విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment