-ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ ఫిబ్రవరి 9, 10, 11న జరిగే రాష్ట్ర సదస్సు సందర్భంగా ఈనెల 7న యాదగిరిగుట్టలో జరిగే ఆహ్వాన సంఘం కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2011 […]
The post ఈనెల 7న ఆహ్వాన సంఘ సమావేశాన్ని జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment