• Login / Register
  • Site Logo

    ఈనెల 16న ఏపీకి ప్రధాని మోదీ…! డ్రోన్ సిటీకి శంకుస్థాపన

    Rss వార్తలు
    ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈనెల 16 శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. అయితే ప్రధాని మోదీ టూర్ లో భాగంగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేసే దిశగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
    Read More...

    Leave A Comment