• Login / Register
  • Site Logo

    ఈజిఎస్ రద్దుపై ధర్నాను విజయవంతం చేయాలి

    Rss వార్తలు

    మండలాధ్యక్షులు బడితెల రాజయ్యనవతెలంగాణ – మల్హర్ రావుమహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో మంగళవారం తాడిచెర్ల ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరసన, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్నీ కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఉపాది హామీ కూలీలు, మహిళ సంఘాలు ప్రతి ఒక్కరు […]

    The post ఈజిఎస్ రద్దుపై ధర్నాను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment