కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ : పౌర హక్కుల నేతలునవతెలంగాణ-రామారెడ్డిలోకేటి చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భూమ్రాఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. ఆయన స్వగ్రా మమైన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లోని ఇస్రోజీవాడి గ్రామంలో అంతిమయాత్రను ఆదివారం నిర్వహించారు. అంతిమయాత్రతో ఆ గ్రామం నినాదాలు, పాటలతో దద్దరిల్లింది. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ 1986 నుంచి గ్రామస్థాయిలో పీపుల్స్‌వార్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేశారు. […]
The post ఇస్రోజీవాడిలో లోకేటి చందర్ అంత్యక్రియలు appeared first on Navatelangana.
Leave A Comment