– డ్రైవర్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తానవతెలంగాణ-కమ్మర్ పల్లి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హసకోత్తూర్ గ్రామ వీఆర్ఏ తమ విధి నిర్వాహణలో భాగంగా గ్రామ బస్టాండ్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. భీంగల్ వైపు నుండి కమ్మర్ పల్లి […]
The post ఇసుక ట్రాక్టర్ బోల్తా.. appeared first on Navatelangana.
Leave A Comment