కైరో (ఈజిప్ట్) : భారత వర్థమాన షూటర్, తెలంగాణ స్టార్ ఇషా సింగ్ చరిత్ర సష్టించింది. మహిళల 25మీ స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో పతకం సాధించిన ఇషా సింగ్.. షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఈ విభాగంలో భారత 70 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. శుక్రవారం జరిగిన మహిళల స్పోర్ట్స్ పిస్టల్ విభాగం పతక పోటీలో ఇషా సింగ్ 30 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. 40 పాయింట్లతో దక్షిణ కొరియా షూటర్ పసిడి, […]
The post ఇషాకు చారిత్రక కాంస్యం appeared first on Navatelangana.
Leave A Comment