నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొంథా ప్రభావం తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ తీరంలో ఇప్పటికే సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుపాన్ అధిక తీవ్రత గల ప్రాంతాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఈక్రమంలోనే వాతావారణ శాఖ మొంథా తుపాన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా 230 కి.మీ, […]
The post ఇవాళ రాత్రికి తీరందాటనున్న ‘మొంథా’ appeared first on Navatelangana.
Leave A Comment