– బాధిత దంపతుల ఆవేదననవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వయి శివారు, సర్వే నెంబర్ 254లో నివసిస్తున్న పొట్ట పోచమ్మ – పోచం భార్యాభర్తలు గత 10 సంవత్సరాలుగా రేకుల షెడ్డులో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం వీరు చుట్టాల ఇంటికి వెళ్లిన సమయంలో, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి […]
The post ఇల్లు కూల్చిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment