వంట చేసేప్పుడు.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌ, సింక్ ఎక్కువగా వాడుతుంటాం. వీటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి శుభ్రంగా లేకపోతే.. వంట చేయాలనిపించదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రంగా లేకపోతే.. బొద్దింకలు, ఈగలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాదు, వర్షాకాలం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోతే.. రకరకాల అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వంట పూర్తైన తర్వాత..కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను చక్కగా శుభ్రం చేసుకుంటే.. చూడటానికి అందంగా ఉంటుంది. నీళ్లలో వెనిగర్ […]
The post ఇలా చేస్తే.. appeared first on Navatelangana.
Leave A Comment