నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సమీపానికి అమెరికా భారీ యుద్ధ నౌకాదళాన్ని తరలిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ, తమపై ఎలాంటి దాడి జరిగినా దానిని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని గట్టిగా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. “భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. ముందుజాగ్రత్త చర్యగానే ఈ […]
The post ఇరాన్ సమీపానికి అమెరికా యుద్ధనౌకలు appeared first on Navatelangana.
Leave A Comment