ఇరాన్పై అమెరికా దాడి ముప్పు కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఊహించని రీతిలో వెనెజులా అధ్యక్షుడు మదురో దంపతులను కిడ్నాప్ చేసి తమ దేశానికి తీసుకుపోయిన ట్రంప్ గూండాగిరి అలాంటిదే మరోచర్య ద్వారా ప్రపంచంలో తమకు ఎదురులేదని చెప్పేందుకు, దేశాల నేతలను భయపెట్టేందుకు పూనుకుంది. ఆ ఊపుతోనే ఇరాన్‌పై కూడా కాలుదువ్వుతున్నది. అయితే ఇరాన్‌కు వెనెజులాకు పోలికే లేదన్నది తెలిసిందే. గతేడాది దాడిలో తన అణుస్థావరాలతో పాటు అగ్రనాయకత్వాన్ని కూడా రక్షించుకున్న ఇరాన్ ఆ తర్వాత మరింత అప్రమత్తమైంది, […]
The post ఇరాన్‌పై మరింత కేంద్రీకరణ! appeared first on Navatelangana.
Leave A Comment