• Login / Register
  • Site Logo

    ఇబ్రహీం నగర్ శివాలయంలో పూజలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – చిన్నకోడూరుమండల పరిధిలోని ఇబ్రహీం నగర్ గ్రామంలోని శివరాత్రి పండుగ పురస్కరించుకొని అదివారం త్రికుటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాయకo గంట మహేష్ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ తెలిపారు. రేపు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతోని భక్తులకు రేపు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కాకతీయుల కాలంలో ఈ దేవాలయం వెలిసినట్లు తెలిపారు. ఈ అలయం మహిమగల ఆలయమని తెలిపారు. […]

    The post ఇబ్రహీం నగర్ శివాలయంలో పూజలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment