• Login / Register
  • Site Logo

    ఇబ్రహీంపట్నంలో రాజకీయం రసవత్తరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయం వేడెక్కుతుంది. రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థుల కుటుంబ సభ్యుల అరెస్టుల పర్వానికి తెర లేపారు. బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. దాంతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది. తమ కార్యకర్తలను విడిపించుకునేందుకు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్కు అనుచరులతో కలిసి చేరుకున్నారు. దాంతో మున్సిపల్ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య […]

    The post ఇబ్రహీంపట్నంలో రాజకీయం రసవత్తరం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment