• Login / Register
  • Site Logo

    ఇప్పటి వరకు చూడని భిన్న సినిమా

    Rss వార్తలు

    యష్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘టాక్సిక్‌ – ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’. యాక్షన్‌-ప్యాక్డ్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇందులో హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిగిన చిట్‌ చాట్‌లో ‘టాక్సిక్‌’ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. […]

    The post ఇప్పటి వరకు చూడని భిన్న సినిమా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment