న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్ సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఐటీ సర్వీసెస్ పనుల్లో ఆటోమేషన్ పెరిగి ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనల మధ్య, టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఉద్యోగుల నైతిక ధైర్యాన్ని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. […]
The post ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 85 శాతం బోనస్ appeared first on Navatelangana.
Leave A Comment