నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది. ఈ నిబంధనను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేయగా.. ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించింది.
The post ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత appeared first on Navatelangana.
Leave A Comment