పాట్నా : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు నేతలపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వేటు వేసింది. మహాగట్‌బంధన్ ప్రకటించిన అభ్యర్థులకు, పార్టీకి వ్యతిరేకంగా కార్యకలా పాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆర్జేడీ సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27మందిని పార్టీ నుండి బహిష్కరించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ నేతలను ఆరేళ్ల పాటు బహిష్కరించడంతో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ మంగని లాల్ మండల్ […]
The post ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27మందిపై ఆర్జేడీ వేటు appeared first on Navatelangana.
Leave A Comment