సీఎం రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌కు జూబ్లీహిల్స్ ప్రతిష్టాత్మకం విజయంపై అధికార, ప్రధాన ప్రతిపక్షాల గంపెడాశలుగెలిచి స్థానికంతోపాటు జీహెచ్‌ఎంసీలో పట్టు సాధించాలన్నది రేవంత్‌రెడ్డి వ్యూహంబైపోల్‌లో సక్సెస్‌తో వరుస ఓటముల నుంచి బయటపడాలన్నది కేటీఆర్ యోచనవిజయం ఎవరిని వరించేనో…? నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఇద్దరు నేతలకూ కీలకమే.. రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇటు అధికార పార్టీ కాంగ్రెస్‌కు, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఆ రెండు పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఉప ఎన్నిక […]
The post ఇద్దరికీ కీలకమే appeared first on Navatelangana.
Leave A Comment