జుట్టుపోలుగాడు : అరె మావా కేతిగా! అందరికీ చదువు వస్తదేరా?కేతిగాడు : ఆ వస్తుంది. చదువుకుంటే ఎవరికైనా వస్తుంది.జట్టుపోలుగాడు : రాదెహె. అందరికీ రాదెహె. చదువు కేవలం గొప్పోళ్లకే వస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదవాలంటే పెట్టిపుట్టాల్రా. తెలిసిందా.కేతిగాడు : అరె అది ఒకప్పటి మాటరా. ఇప్పుడు ఎవరైనా శ్రద్ధగా చదువుకుంటే అందరికీ వస్తుంది.జుట్టుపోలుగాడు : లేదెహె. మనలాంటోళ్లకు అస్సలు రాదెహె. ఎందుకంటే మనం తోలుబొమ్మలాడించేటోళ్లం. ఊరూరూ తిరిగి కథలు చెప్పుకుని బతికేటోళ్లం.కేతిగాడు : అంటే మనం […]
The post ఇదో గొప్ప రాజకీయ నాటకం appeared first on Navatelangana.
Leave A Comment