– సంజు శాంసన్‌పైనే ఫోకస్– భారత్, న్యూజిలాండ్ ఐదో టీ20 నేడు– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. భారత్, న్యూజిలాండ్ టీ20 సవాల్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. హ్యాట్రిక్ విజయాలతో భారత్ సిరీస్ సొంతం చేసుకోగా.. భారత్ జోరుకు న్యూజిలాండ్ నాల్గో టీ20లో బ్రేక్ వేసింది. సిరీస్ ఫలితంపై ఇరు జట్లలోనూ పెద్దగా ప్రభావం లేదు.కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట తుది జట్టు సమీకరణాలు, జట్టు సమతూకం చుట్టూ వ్యూహం నడుస్తోంది. పొట్టి ప్రపంచకప్ ముంగిట […]
The post ఇదే ఆఖరు మారు! appeared first on Navatelangana.
Leave A Comment