• Login / Register
  • Site Logo

    ఇది సమిష్టి విజయం

    Rss వార్తలు

    వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలుపు సమిష్టి విజయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ చెప్పారు. నవీన్‌కుమార్‌ విజయం సాధించిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్‌నగర్‌లో దామోదర్‌ రాజనర్సింహ పర్యటించారు. దివంగత నేత పీజేఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వారిని సన్మానించారు. అనంతరం […]

    The post ఇది సమిష్టి విజయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment