భారత్‌పే మాజీ కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ హైదరాబాద్ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భారత్‌పే మాజీ కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్ ఘాటుగా స్పందించారు. ఇది ఒక్క టైం వేస్ట్ బడ్జెట్ అని తెలిపారు. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ బడ్జెట్‌ను ఆయన సంపద సృష్టిని శిక్షించే ప్రక్రియగా సోషల్ మీడియాలో అభివర్ణించారు. గ్రోవర్ చేసిన విమర్శలు ఇప్పుడు ట్రేడర్లు, స్టార్టప్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టాక్ మార్కెట్లో అదృష్టాన్ని […]
The post ఇది సంపద సృష్టిని శిక్షించే బడ్జెట్.. appeared first on Navatelangana.
Leave A Comment