– రాయపోల్ మండల అద్యక్షులు వెంకటేశ్వర శర్మ.నవతెలంగాణ – రాయపోల్ ఇది విచారణ కాదు రాజకీయ ప్రతీకారమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ పేరుతో రాజకీయంగా వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది విచారణ కాదు.. రాజకీయ ప్రతీకారం,కేసీఆర్‌ను టార్గెట్ చేయడం ఆపాలి […]
The post ఇది విచారణ కాదు.. రాజకీయ ప్రతీకారం appeared first on Navatelangana.
Leave A Comment