న్యాయం కాదు రాజకీయ దురుద్దేశంకేసీఆర్‌కు సిట్ నోటీసులు దుర్మార్గం : కేటీఆర్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది విచారణ కాదనీ, ప్రతీకా రమని తెలిపారు. ఇది న్యాయం కాదనీ, రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. […]
The post ఇది విచారణ కాదు.. ప్రతీకారం appeared first on Navatelangana.
Leave A Comment